మాజీ సీఎం చంద్రశేఖర్ రావు మరో చారిత్రాత్మక టీవీ చర్చలో పాల్గొనబోతున్నారు. 12ఏళ్ల తర్వాత మళ్లీ ఓ ప్రయివేట్ ఛానల్ లో చంద్రశేఖర్ రావు దర్శనం ఇవ్వబోతున్నారు. ఉద్యమ నేతగా 12సంవత్సరాల ముందు టీవీ చర్చలో పాల్గొన్న కేసీఆర్ సీఎంగా ఎప్పుడు కూడా టీవీ చర్చల్లో పాల్గొనలేదు. తాజాగా మళ్లీ టీవీ ముందుకు రాబోతుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. <br />Former CM Chandrasekhar Rao is going to participate in another historic TV debate. After 12 years, Chandrasekhar Rao is going to give darshan again on a private channel. KCR, who participated in TV discussions 12 years ago as a leader of the movement, never participated in TV discussions as CM. There is a lot of interest as the TV is coming up again recently. <br /><br /> ~CR.236~CA.240~ED.234~HT.286~